Album : Vaali
Starring: Ajith Kumar, Jyothika, Simran
Music :Deva
Lyrics-Bhuvana Chandra
Singers :Hariharan
Producer:Nagarjuna Akkineni
Director:S. J. Surya
Year: 1999
ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.. ఐ లవ్ యు.. లవ్ యూ రా
ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.. ఐ లవ్ యు.. లవ్ యూ రా
వెన్నెల వళ్ళో.. విచ్చుకున్న మల్లెమ్మా..
ఆమె వయసుని.. కొల్లగొట్టె దొంగమ్మా..
ఆకాశంలొ.. తేలే రాజహంసమ్మా..
తనతొ.. స్నేహం చేసిన కథ చెప్తాను.. వినవమ్మా..
ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.. ఐ లవ్ యు.. లవ్ యూ రా
ఒక రోజు మౌతార్గన్ ప్లే చేస్తోంది
నేను.. కూర్చుని వింటున్నాను..
నీకు ప్లే చెయ్యటం తెలుసా.. అని అడిగింది..
నేను.. తెలుసు అన్నాను
ఎందుకు చెప్పారు.. ఎందుకు తెలుసని చెప్పారు..
తెలియదని చెప్పొచ్చుగా..
యే.. తెలుసిందాన్ని.. తెలిసిందనక.. ఏమంటారేంటి?
నాకు అబద్దాలాడటం నచ్చదు..
చాల్లే ఊరుకోండి!
ఇలాంటి విషయాల్లొ అబద్ధం చెప్పాలి..
ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మగాళ్ళకన్నా..
తెలియదని చెప్పే మగాళ్ళంటేనె.. ఇష్టం..
మీరు తెలియదని చెప్పుంటె.. తనే మీకు చెప్పేది
మనసు మనసు కలిసి.. రొమాన్స్ జరిగేది.. మిస్ చేసారు
నో.. నో.. ఆ రోజు రొమాన్స్ జరిగింది!
తెలుసని చెప్పినా రొమాన్స్ జరిగిందా..?
ఎలా?
తను మౌతార్గాన్ ఇచ్చింది..
నేను తీసుకున్నాను..
వెంటనే.. మౌతార్గాన్ ని చూసాను.. తనని చూసాను..
మౌతార్గాన్ కింద పెట్టి..
నీ మౌతే.. ఆర్గాన్ లా ఉందీ..
మరో.. మౌతార్గాన్ ఎందుకనీ..
కిస్.. చేసానూ
ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.. ఐ లవ్ యు.. లవ్ యూ రా
సాయంకాలానా.. వర్షించే సమయానా..
తను తడుస్తుంటె.. నా ప్రాణాలు జివ్వు మన్నాయే
తన వయసే ఉరకంగా.. నా మనసే ఉప్పొంగా..
తన వళ్ళో చేరి వెచ్చంగా.. చలి కాచుకున్నాలే..
చినుకాగె.. చెలి లేవలేదే..
ఏం చేసామొ.. గుర్తే లేదే..
ప్రేమావేశమో.. గుండెల్లొ.. గుప్పుమన్న ప్రణయావేశమో
మౌనంగా.. కాలం వళ్ళో కరిగేనమ్మా.. ఆ
ఓ సోనా.. ఓ సోనా.. ఓ సోనా.. ఐ లవ్ యు.. లవ్ యూ రా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon