వాడె నావాడు కడదాక నా తోడు సాంగ్ లిరిక్స్ ఇంకోసారి (2009) తెలుగు సినిమా

label

Album:Inkosaari

Starring:Raja, Manjari, Richa
Music:Mahesh Shankar
Lyrics-N/A
Singers:Shweta Pandit
Producer:Kalyan Palla
Director:Suman Pathuri
Year: 2009




కాబోయే వాడు కళ్ళల్లో ఉన్నాడు 
కాదన్నా వాడు కళ్ళోకి వస్తున్నాడు 
నా అందం అంతస్తు కోరని వాడు 
ఆనందం అందిస్తూ ఆశే రేపే వాడు

వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు

మానర్స్ లో ముందుండాలి 
మేన్లీ గా ఉండాలి 
ఓ నిమిషం ని లేకున్నా లోన్లీ ఫీల్ అవ్వాలి 
అమ్మాయిల స్నేహం చేసే షోకిల్లా తానే రా
గుండెల్లో మాత్రం నాకే వాకిళ్ళ కట్టాలి 
వేలల్లో ఒకడేనని చాటే చెయ్యాలి 
తన నైనం తోడు గాలి 
సంయమలో తాను జయుడై సాదించేయాలి 
నా రెయి కి చూపు అవ్వాలి

వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
నా కోర్కెలు తీర్చేయాలి 
నా కొంగేను దాగాలి 
నా ఊహల్లోనే తేలి నాకోసం బతకాలి
నా కళలే నిజమే చేస్తూ రెప్పల్లె కాయాలి
కళ్ళల్లో కొలువై ఉంటూ కన్నీరే తూడవాలి 
కష్టాలే చెంత వాలినా నవ్వించేయాలి 
నా అడుగుల వెంట నడవాలి 
నా ఆశకి రంగులులాగే హరివిల్లులా అవ్వాలి
నను నడిపే శ్వాస అవ్వాలి 

వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
వాడె నావాడు కడదాక నా తోడు
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)