Album : Arjun Reddy
Starring: Vijay Devarakonda, Shalini
Music :Radhan
Lyrics-Rambabu Gosala
Singers :Revanth
Producer:Pranay Reddy Vanga
Director:Sandeep Reddy Vanga
Year: 2017
తెలిసెనే నా నువ్వే నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే నీ నేను కానని
నాలో సగం ఇక లేదనీ
ఆ నిన్నలే నన్ను చూసి నవ్వెలే...
మరునాడు అన్నదే ఇక ఉండబోదని
అన్నదీ క్షణం..
నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వె
గుండెల్లొ మండే నిప్పై చేరావే...
ఊహలకె తెలియనిదె
జరిగేనులే ఇపుడెలా...
నువ్వు నేను అను మాటే
ఇకపై ఉండదులె ఏంటీలా
తప్పు ఏదొ జరిగెను
రెప్ప పాటులో...
చెప్పలేని వేదనగా
ఉప్పెనల్లె తరుముతోందే
నువ్వు లేనిదే
మరి నేను లేనని...
అన్నదీ క్షణం..
నా అంతం నువ్వే....
నా పంతం నువ్వే...
నా పంతం ఎంత...
ఈ విశ్వం అంతా....
నా అంతం నువ్వే....
నా పంతం నువ్వే...
నా పంతం ఎంత...
ఈ విశ్వం అంతా....
తెలిసెనే నా నువ్వే నా నువ్వు కాదని
తెలిసెనే నీ నేనే నీ నేను కానని
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon