పొద్దున్నే మనం లేవాలి తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes

Song: Poddunne Manamu Levali


Aaarde Lyrics




పొద్దున్నే మనం లేవాలి

పళ్ళను బాగా తోమాలి
గ్లాసెడు పాలు తాగాలి
స్నానం చక్కగా చేయాలి
తలను నున్నగా దువ్వాలి
చక చక బడికి వెళ్ళాలి
గురువుకు దండం పెట్టాలి
చదువులు బాగా చదవాలి
అమ్మ నాన్న మెచ్చాలి
అమ్మ నాన్న మెచ్చాలి
Share This :



sentiment_satisfied Emoticon