వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes

Song:Veeri veeri gummadi pandu

Aaarde Lyrics


తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?
రామ్ 
రాము రాము పారిపో

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?
రాజు
రాజు రాజు పారిపో

తార్ మార్ తక్కర్ మార్
తార్ మార్ తక్కర్ మార్
వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?
రాధ
రాధ రాధ పారిపో
ఎక్కడి దొంగలు అక్కడే,  గప్ చుప్ సంబార్ బుడ్డి..
Share This :



sentiment_satisfied Emoticon