తన ప్రాణాలే నీవనీ..ధర్మేచగా..సాంగ్ లిరిక్స్ పెళ్ళిపుస్తకం తెలుగు లఘు చిత్రం



Album: Pellipusthakam (Shortfilm)

Music :Vamshi Krishna
Lyrics-Dinesh Goud Kakkerla
Singers : Surendranath Nj Singer & Deepu Parthasaradhy
Producer: MR Productions
Director: Dheeraj Raju

English Script Lyrics Click HERE



తన ప్రాణాలే నీవనీ..ధర్మేచగా..
తన మనసంతా నీధని.. అర్దేచగా.. 
తన వలపంత నీకని.. కామెచగా..
అవదులు లేని ప్రెమకై మోక్షేచగా..
మూడు ముల్లతో , ఏడు అడుగులా  అగ్ని సాక్షిగా.. ఇద్దరం ఒకటిగా మారేగా..
మరుపే లేని సంతకం.. పెళ్లి పుస్తకం..
మరుజన్మకే తొలి స్వాగతం పెళ్లి పుస్తకం..
ప్రేమ పెళ్లి పేరు లో ఇరువురి లోన ప్రేమ మాత్రమే..
బందు మిత్రుల ప్రేమలే కలిసిన నాడెలే పెళ్లనగా..
కన్న వాళ్ళ ఆశలే కలిసిన స్వర్గ లోక దీవేనే..
నువ్వు నేను మాటనే మార్చే మాటే ఈ పెళ్లనగా..
తోడు నీడగా ప్రాణబందామా.. 
నీతో వున్డనా.. శాశ్వతం శాశ్వతం మనమికా...ఆ ఆ ఆ
మరుపె లేని సంతకం.. పెళ్లి పుస్తకం..
మరుజన్మకే తొలి స్వాగతం పెళ్లి పుస్తకం.
Share This :



sentiment_satisfied Emoticon