ఉడుత ఉడుత ఊచ్ తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes

Song: Udatha udatha ooch

Aaarde Lyrics





ఉడుత ఉడుతా ఊచ్
ఎక్కడికెళ్శావ్ ఊచ్
కొమ్మ మీద జాంపండు కోసుకొస్తావా,
మా పాపాయికిస్తావా..!!!
ఉడుత ఉడుతా ఊచ్
ఎక్కడికెళ్శావోచ్
Share This :



sentiment_satisfied Emoticon