సయ్యోరి సయ్యోరి సాంగ్ లిరిక్స్ మిస్టర్ (2017) తెలుగు సినిమా


Album:Mister

Starring:Varun Tej, Lavanya Tripathi, Hebah Patel
Music :Mickey J Meyer
Lyrics-Krishnakanth
Singers :Anurag Kulkarni, Ramya Behara
Producer:Tagore Madhu & Nallamalupu Bujji
Director:Sreenu Vaitla
Year:2017



సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి ............ 

నా ఆశల దేశం రాజకుమరా 
రావేరా 
ఈ కొమలి కోసం కోటలు 
దాటి వచ్చేసా 
ముద్దుల యుద్దం తోనె 
నా మదిలొన నీ జెండ ఎగరైరా 
హద్దులె వద్దని నేనె 
ఇద్దరు గెలిచె సంధె కలిపైన 
సిగ్గుల కంచెలు తెంచె 
చనువుని పెంచె కలలె కలిసె కందామ 

సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి ............ 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి ............ 

పొను పొను నాకు నేనే 
కొత్తగా అవుతున్న 
నే కొంచెం కొంచెం పరిచయం 
మరుతోందె నా ప్రపంచం 
పొగడకు చాలింక 
మరవను నీ రాక 
మెరుపులు తెచ్చైంది నీవె 
కలలె మరిచా కనులె తేరిచా నీవె 

సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి ............ 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి ............ 

రాను రాను దూరమైనా 
రాదులె నీ నా మధ్య 
దూరె దారె దొరకకా 
దగ్గరేమొ తగ్గవింక 
చెరి సగం అవుతున్నా
తలపులు చూస్తున్న 
వరసలు కలిపె వరనా 
ఎదురై కుదురె ఒకటై 
నడిచె నీవె....... 

సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి ............ 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి సయ్యోరి 
సయ్యోరి ............
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)