కాకి కాకి కడవల కాకి తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes

Song: Kaaki kaaki kadavala kaaki

Aaarde Lyrics




కాకి కాకి కడవల కాకి
కడవను తెచ్చి గంగలో ముంచి
గంగ నాకు నీళ్ళు ఇస్తే
నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తే
ఆవు నాకు పాలు ఇచ్చే
పాలను తెచ్చి అవ్వకి ఇస్తే
అవ్వ నాకు జున్ను ఇచ్టే
జున్నును తెచ్చి పంతులుకిస్తే
పంతులు నాకు చదువు చెప్పే
చదువును తెచ్చి మామకి ఇస్తే
మామ నాకు పిల్లను ఇచ్చే
పిల్ల పేరు మల్లె మొగ్గ,
నా పేరు జమిందార్
Share This :



sentiment_satisfied Emoticon