కోతిబావకు పెళ్ళంట తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు

Album: Telugu Rhymes

Song: Kothi baavaku pellanta

Aaarde Lyrics

కోతిబావకు పెళ్ళంట – కొండ కోనా విడిదంట
కుక్కనక్కల విందంట – ఏనుగు వడ్డన చేయునట
కోడి, కోకిల, కాకమ్మ – కోతీ పెళ్ళికి పాటంట
నెమళ్ళు నాట్యం చేయునట – ఒంటె డోలు వేయునట
ఎలుగు వింత చూచునట!
పెళ్ళిపీటలపై కోతిబావ – పళ్ళూ యికిలించునట

Share This :

Related Post

sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)