Song: Chitti chitti miriyaalu
Aaarde Lyrics
చిట్టి చిట్టి మిరియాలు
చెట్టు క్రింద పోసి
పుట్ట మన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో పాప పుడితే
బొమ్మ తలకి నూనె లేదు
బొమ్మ బిడ్డకి నెయ్యే లేదు
అల్ల వారింటికి మజ్జిగకి వెళితే
అల్ల వారి కుక్క భౌ భౌ మన్నది
నా కాలి గజ్జలు ఘల్లు ఘల్లు మన్నవి
చంకలోని పిల్ల కేర్ కేర్ మన్నది
పుట్టలో పాము బుస్స్ బుస్స్ మన్నది
పుట్టలో పాము బుస్స్ బుస్స్ మన్నది
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon