కాళ్ళ గజ్జా కంకాళమ్మ తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes

Song: Kaalla Gajja Kankalamma

Aaarde Lyrics




కాళ్ళ గజ్జా కంకాళమ్మ
వేగు చుక్కా వెలగామొగ్గా
మొగ్గా కాదు మోట నీరు 
నీరు కాదు నిమ్మల బావి 
బావి కాదు బచ్చలి కూర 
కూర కాదు గుమ్మడి పండు
పండు కాదు పాప కాలు 
కాలు తీసి కడిగా పెట్టు
Share This :



sentiment_satisfied Emoticon