బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు


Album: Telugu Rhymes

Song:Burru Pitta Burru Pitta Thurrumannadi


Aaarde Lyrics

బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది
మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది
మొగిడి చేత మొట్టికాయ తింటానన్నది
మొగిడి చేత మొట్టికాయ తింటానన్నది
Share This :



sentiment_satisfied Emoticon