జివ్వు జివ్వూ సాంగ్ లిరిక్స్ కాటమరాయుడు (2017) తెలుగు సినిమా


Album :Katamarayudu

Starring:Pawan Kalyan, Shruthi Haasan
Music :Anup Rubens
Lyrics-Varikuppala Yadagiri
Singers :Dhanunjay
Producer: Sharrath Marar
Director:Kishore Kumar Pardasani

Year: 2017


రాజులైనా బంటులైనా .... ఆ.. ఆ 
కూలిలైనాన్వ్యాపారులైనా... ఓ...ఓ 
సీకటైతే... సుక్కకోసం... ఆ ... ఆ 
జివ్వు జివ్వూ ఆగునా.... ఆగదు ఆగదు 

రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయ్నా 
జివ్వు జివ్వూ ఆగునా.. జివ్వు జివ్వు ఆగునా 
ఎవ్వడైనా ఎడ ఉన్నా సీకటైతే నాయన 
జివ్వు జివ్వు ఆగునా ....జివ్వు జివ్వు ఆగునా 
కల్లైనా సారైనా... జివ్వు జివ్వు ఆగునా 

అరె ఇంగిలీసూ మందైనా ... జివ్వు జివ్వూ ఆగునా 
అరె కల్తీ సరుకైనా.. జివ్వు జివ్వూ ఆగునా 
ఏదైనా ఏమైనా .. జివ్వు జివ్వు ఆగునా 

తాగకుంటే జివ్వు జివ్వూ లోనా 
తాగితేనే తందాననా 

రంగు రంగు ..ఓయ్...రంగు రంగు ..ఓయ్.. 
రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్రా 

రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్రా 

రంగు రంగూ ... ఓయ్య్... రంగు రంగు... ఓయ్.. 
రంగు రంగూల ఋఆజులైనా బంటుకైనా .... ఆ.. ఆ 
కూలిలైనాన్వ్యాపారులైనా... ఓ...ఓ 
సీకటైతే... సుక్కకోసం... ఆ ... ఆ 
జివ్వు జివ్వూ ఆగునా.... ఆగదు ఆగదు 

రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయ్నా 
జివ్వు జివ్వూ ఆగునా.. జివ్వు జివ్వు ఆగునా 
యెవ్వడైనా యాడ ఉన్నా సీకటైతే నాయన 
జివ్వు జివ్వు ఆగునా ....జివ్వు జివ్వు ఆగునా 
కల్లైనా సారైనా... జివ్వు జివ్వు ఆగునా 

అరె ఇంగిలీసూ మందైనా ... జివ్వు జివ్వూ ఆగునా 
అరె కల్తీ సరుకైనా.. జివ్వు జివ్వూ ఆగునా 
ఏదైనా ఏమైనా .. జివ్వు జివ్వు ఆగునా 

తాగకుంటృ జివ్వు జివ్వూ లోనా 
తాగితేనే తందాననా 

రంగు రంగు ..ఓయ్...రంగు రంగు ..ఓయ్.. 
రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్రా 

రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్రా 

రంగు రంగూ ... ఓయ్య్... రంగు రంగు... ఓయ్.. 
రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్రా 

రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా 
రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్రా 

రంగు రంగూల మందెయ్ రా 
ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)