మౌనంలో స్వరం సాంగ్ లిరిక్స్ గొడవ (2007) తెలుగు సినిమా

label


Album :Godava

Starring: Vaibhav, Shradha Arya
Music :Mani Sharma
Lyrics-N/A
Singers : N. C. Karunya
Producer: A. Bharathi
Director:A. Kodandarami Reddy
Year:2007


మౌనం లో స్వరం దాచిందా నిజం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
చేజారే వరం మరిచిందా గతం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
బదులిస్తావనీ పిలిచేలోపుగా వదిలేస్తాననీ అనుకోలేదుగా
కాలం మారినా నీ కధ మారదా

మౌనం లో స్వరం దాచిందా నిజం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం

ఎన్నో తీపి జ్ఞాపకాల కానుకా
మనసే నిన్ను వీడి ఉండలేదికా
ఎంతో చేరువైన నింగి తారకా
అందీ అందనంటు ఏడిపించకా
అద్దం లోని అందమా అర్ధం కాని బంధమా
గుమ్మం లోనే ఆగకే
ఉన్నా లేని మాయగా కన్నీరైన వేడుక
నీలో నువ్వే దాగకే
విన్నాపాలు చూడనంటు ఉన్నమాట చెప్పవెందుకే

మౌనం లో స్వరం దాచిందా నిజం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం

కనిపిస్తావు లోకమంత నువ్వుగా
వెలుగౌతావు కంటిపాప నవ్వుగా
ఔనంటావు తేనె పూత మాటగా
కాదంటావు లేత గుండె కోతగా
కలిసే పూల దారిగా అనిపిస్తావు నేస్తమా
దూరం పెంచే తీరమా
కసిరే ముళ్ల బాటగా నడిపిస్తుంది నీ భ్రమ
నీతో స్నేహం నేరమా
స్వగతాల తోరణాలు వాడుతున్న జాలి చూడవే

మౌనం లో స్వరం దాచిందా నిజం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
చేజారే వరం మరిచిందా గతం
ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం
బదులిస్తావనీ పిలిచేలోపుగా వదిలేస్తాననీ అనుకోలేదుగా
కాలం మారినా నీ కధ మారదా

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)