Starring: Sharwanand, Anupama
Music :Mickey J Meyer
Lyrics-Srimani
Singers :Aditya Iyengar, Rohit Paritala, Mohana Bhogaraju, Divya Divakar
Producer:Dil Raju
Director: Vegesna Satish
Year: 2017
గొబ్బియాల్లో గొబ్బియాల్లో
కొండనయ్యకు గొబ్బిళ్ళు
ఆది లక్ష్మి అలమేళమ్మకు
అందమైన గొబ్బిళ్ళు
కన్నె పిల్లల కోర్కెలు తీర్చే
వెన్నలయ్యకు గొబ్బిళ్ళు
ముదులగుమ్మ బంగారు బొమ్మ
రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
గొబ్బియాల్లో గొబ్బియాల్లో
కొండనయ్యకు గొబ్బిళ్ళు
ఆది లక్ష్మి అలమేళమ్మకు
అందమైన గొబ్బిళ్ళు
హైలో హైలెస్సారే
హరి దాసులు వచ్చారే
దోసిట రాశులు తెరే
కొప్పును నింపేయేరే
డూ డూ బసవన్న చూడే
వాకిట నిలుచున్నడే
అల్లరి చేస్తున్నడే
సందడి మొనగాడే
కొత్త అల్లుళ్ళ అజమాయాశీలే
బావ మర్ధల్ల చిలిపి వేశాలే
కోడి పందేళ్ల పరవల్లే
తోడు పేకాట రాయుల్లె
వాడా వాడంత సరదలే
చిందులేసేలా
బగ బగ బగ బగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కన కన కన కన కిరణ కాంతులే
దగా దగా దగా దగా ధను సూర్యుడే
చక చక చక చక మకర రాసులే
మెరిసే మురిసే సంక్రాంతే
మూణ్ణాల సంబలి ఉత్సవమే
ఏడాది పాతండతా జ్ఞాపకమే
క్షణం తీరిక
క్షణం అలసట
వాసం కానీ ఉత్సాహమే
రైతు రా రాజుల
రాతలే మారగా
పెట్టు కోతలతో
అందరికి చేయుతగా
మంచి తరుణాలకే
పంచ పరవన్నమే
పంచి పెట్టెను
మనలోని మంచి తనమే
బగ బగ బగ బగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కన కన కన కన కిరణ కాంతులే
దగా దగా దగా దగా ధను సూర్యుడే
చక చక చక చక మకర రాసులే
మెరిసే మురిసే సంక్రాంతే
బగ బగ బగ బగ
గణ గణ గణ గణ
కన కన కన కన
బగ బగ బగ బగ
గణ గణ గణ గణ
దగా దగా దగా దగా ధను సూర్యుడే
రొకల్లో దంచేటి ధాన్యాలే
మనసుల్ని నింపేటి మాన్యలే
స్వరామ్ నిండుగా సంగీతలుగా
సంతోషాలు మన సొంతమే
మట్టిలో పుట్టిన పట్టు బంగారమే
పెట్టి చేసారు మన చిన్ని హృదయలే
సానబెట్టేయిల్లా కోరుకుంటే అల
నింగి తారాల్ని ఈ నెలలో పండించేలా
బగ బగ బగ బగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కన కన కన కన కిరణ కాంతులే
దగా దగా దగా దగా ధను సూర్యుడే
చక చక చక చక మకర రాసులే
మెరిసే మురిసే సంక్రాంతే
కొండనయ్యకు గొబ్బిళ్ళు
ఆది లక్ష్మి అలమేళమ్మకు
అందమైన గొబ్బిళ్ళు
కన్నె పిల్లల కోర్కెలు తీర్చే
వెన్నలయ్యకు గొబ్బిళ్ళు
ముదులగుమ్మ బంగారు బొమ్మ
రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
ఆ రుక్మిణమ్మకు గొబ్బిళ్ళు
గొబ్బియాల్లో గొబ్బియాల్లో
కొండనయ్యకు గొబ్బిళ్ళు
ఆది లక్ష్మి అలమేళమ్మకు
అందమైన గొబ్బిళ్ళు
హైలో హైలెస్సారే
హరి దాసులు వచ్చారే
దోసిట రాశులు తెరే
కొప్పును నింపేయేరే
డూ డూ బసవన్న చూడే
వాకిట నిలుచున్నడే
అల్లరి చేస్తున్నడే
సందడి మొనగాడే
కొత్త అల్లుళ్ళ అజమాయాశీలే
బావ మర్ధల్ల చిలిపి వేశాలే
కోడి పందేళ్ల పరవల్లే
తోడు పేకాట రాయుల్లె
వాడా వాడంత సరదలే
చిందులేసేలా
బగ బగ బగ బగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కన కన కన కన కిరణ కాంతులే
దగా దగా దగా దగా ధను సూర్యుడే
చక చక చక చక మకర రాసులే
మెరిసే మురిసే సంక్రాంతే
మూణ్ణాల సంబలి ఉత్సవమే
ఏడాది పాతండతా జ్ఞాపకమే
క్షణం తీరిక
క్షణం అలసట
వాసం కానీ ఉత్సాహమే
రైతు రా రాజుల
రాతలే మారగా
పెట్టు కోతలతో
అందరికి చేయుతగా
మంచి తరుణాలకే
పంచ పరవన్నమే
పంచి పెట్టెను
మనలోని మంచి తనమే
బగ బగ బగ బగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కన కన కన కన కిరణ కాంతులే
దగా దగా దగా దగా ధను సూర్యుడే
చక చక చక చక మకర రాసులే
మెరిసే మురిసే సంక్రాంతే
బగ బగ బగ బగ
గణ గణ గణ గణ
కన కన కన కన
బగ బగ బగ బగ
గణ గణ గణ గణ
దగా దగా దగా దగా ధను సూర్యుడే
రొకల్లో దంచేటి ధాన్యాలే
మనసుల్ని నింపేటి మాన్యలే
స్వరామ్ నిండుగా సంగీతలుగా
సంతోషాలు మన సొంతమే
మట్టిలో పుట్టిన పట్టు బంగారమే
పెట్టి చేసారు మన చిన్ని హృదయలే
సానబెట్టేయిల్లా కోరుకుంటే అల
నింగి తారాల్ని ఈ నెలలో పండించేలా
బగ బగ బగ బగ భోగిమంటలే
గణ గణ గణ గణ గంగిరెద్దులే
కన కన కన కన కిరణ కాంతులే
దగా దగా దగా దగా ధను సూర్యుడే
చక చక చక చక మకర రాసులే
మెరిసే మురిసే సంక్రాంతే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon