Album:Nenu Local
Starring:Nani, Keerthi Suresh
Music :Devi Sri Prasad
Lyrics-Chandrabose
Singers :Sagar, Ranina Reddy
Producer:Dil Raju
Director:Trinath Rao
Year:2017
అరె ఎం.ఏ పాస్అయినా
బి.టెక్ పాస్అయినా
మరి ఎం.టెక్ పాస్అయినా
కంగ్రాట్స్ అయ్యో
సూపర్ భయ్యో
అనడం మానేసి
మనకే తెలియని
ఫ్యూచర్ గురించి
పూలిష్ ప్రశ్నలేంటీ .?
నెక్స్ట్ ఏంటి ..?
అంటూ గోలేంటి..?
ఇంట్లో నాన్నైనా..
వంటింట్లో అమ్మైనా
పేపర్ బాయ్ అయినా
ఫేసుబుక్ లో ఫ్రెండ్ అయినా
పరీక్షల్లాన్ని చించేశావని
ప్రేయసింగ్ మానేసి
అరె వచ్చిన మార్కులు మరిచేలా
ఈ క్వచ్చిన్ మార్క్ ఏంటి
నెక్స్ట్ ఏంటి ..?
అంటూ గోలేంటి..?
కోదాడ తర్వాత బెజవాడ వస్తుందంటే
ఈ కోర్స్ ఏ పూర్తయ్యాక
నెక్స్ట్ ఏంటో ఎం చెబుతాం
ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ ఏ ఊహించేస్తాం
ఇంజనీరింగ్ అయ్యిపోయాకే
నెక్స్ట్ ఏంటని ఎట్టా ఊహిస్తాం
బల్బ్ ను చేసే టైం లో
ఎడిసన్ గారిని కలిసేసి
నెక్స్ట్ ఏంటంటే పారిపోడా
బల్బ్ ని వదిలేసి
అరె అంతటోళ్ళకే ఆన్సర్ తెలియని
ప్రశ్నలు తెచ్చేసి
ఇట్టా మా మీద రుద్దేస్తే
మా ఈ బ్రతుకుల గతి ఏంటి
నెక్స్ట్ ఏంటి ..?
అంటూ గోలేంటి..?
ప్యారులో పడిపోయాక
బ్రేకప్ ఓ పెళ్ళో కాయం
ఈ పట్టా చేపట్టాక
నెక్స్ట్ ఏంటో ఏమంటాం
సిల్వర్ మెడలొచ్చాక
గోల్డ్ మెడల్ ఆశిస్తుంటాం
ఈ డిగ్రీ దొరికేసాక
నెక్స్ట్ ఏంటని చెప్పడం ఎవడి తరం
బ్రాండెడ్ బట్టల కోసం
డబ్బులు ఇవ్వాళ ఏంటి ..?
బీరు బిర్యానీకి
చిల్లర కావాలా ఏంటి..?
ఇట్టా పనికొచ్చేటి
ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి..?
పైగా నెక్స్ట్ ఏంటంటూ చేయని తప్పుకు
మాకి శిక్షఏంటి
నెక్స్ట్ ఏంటి అంటా
ఈ గోలేంటి అంటా
నెక్స్ట్ ఏంటి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon