నాలో నేనేనా సాంగ్ లిరిక్స్ నేను హైపర్ (2016) తెలుగు సినిమా

label

Album:Hyper

Starring:Ram, Raashi Khanna
Music :Ghibran
Lyrics-Sree Mani
Singers :Sameera Bharadwaj, Chorus
Producer:14 Reels Entertainment
Santhosh Srinivas:Santhosh Srinivas
Year:2016




హు హు హు హు హు నాలో నేనేనా 
హు హు హు హు హు నాతో నేనున్నానా 
హు  హు హు హు హు ఔనా నిజమేనా 
 హు హు హు హు హు నన్నే మరిచానా 
రోజురోజునే చూస్తూ ఉన్నా లోకమిదీ ఇదికాదే ఇదికాదే 
ఇదివరకే గాలీ లోనా ఇంత కొత్త సంగీతం వినలేదే హే హే 
ఇన్నినాల్లు కన్ను చూడలేని అందమంతా చూస్తుటే బావుందే 
తొలిసారిగా మనసను పెదవితో నా మౌనం పలికిందే 
హే హే 

హు హు హు హు హు నువ్వే ఎవరంటే 
హు హు హు హు హు చెప్పే పదముందా 
హు హు హు హు హు నువ్వే లేకుంటే 
హు హు హు హు హు నాకే కథ ఉందా 
బందువల్లే కొత్త అందమైనా బందమల్లి 
కలిషావే కలిషావే 
గాజుబొమ్మకిన్ని మోజులిచ్చు ఆశలిచ్చు 
ప్రాణమేదో కోషావే హే హే 
తెల్లకాగితంలా ఉన్న నన్ను రంగులేసి 
గాలిపటమే చేశావే 
పాతపాతగున్న గీతలన్ని మెరుగుద్దిద్ది 
కొత్తరాతే రాశావే హే హే 
Share This :



sentiment_satisfied Emoticon