నిన్ను చూసి పడిపోయా సాంగ్ లిరిక్స్ టెంపర్ (2015) తెలుగు సినిమా


Album:Temper 

Starring: Jr.N.T.R, Kajal Aggarwal
Music:Anoop Rubens
Lyrics-Kandikonda
Singers :Ranjith, Lipsika
Producer:Bandla Ganesh
Director:Puri Jagannadh
 Year: 2015







నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ 
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ 
హ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ 
నన్ను నేను మరిచిపోయా ఆన్ ది స్పాట్ 

మేజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ 
నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను ఎం చేసావో ఇంతకి అది అర్ధం కాదే ఇంతకి 
నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు 
గిల్లి గిల్లి ప్రేమించేసేలా 
ఓ ఓ  వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం 
మల్లి మల్లి చెప్పా మాటా వన్ మోర్ టైం 
వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం 
మల్లి మల్లి చెప్పా మాటా వన్ మోర్ టైం 
 హో వన్ మోర్ టైం 
ఆన్ ది స్పాట్  వన్ మోర్ టైం 

కళ్ళ తోటి నవ్వే నన్ను గాయపరిచావే 
పెదవి తోటి సైగ చేసి నిద్ర చేరిపావే 
మది ఉగేసి ఉయ్యాలా నీతో ఆడింది జంపాల 
నాకు నానారకాల నచావే బాల రా

నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్
నన్ను నేను మరిచిపోయా ఆన్ ది స్పాట్
ఏంటో ఏమో ఎదను మొత్తం మయచేసావే
గుండెలోకి గుండు సుడి లా గుర్చుకున్నవే 
నాకు ఇస్తావా అందాల 
నాతో వస్తావా కందలా 
నన్ను మెత్తయిలగా మింగేసి పోరా రా

నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ 
నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ 
మేజిక్ ఎదో చేసినట్టు ఆన్ ది స్పాట్ 
నీ మాటలకూ పడిపోయా ఆన్ ది స్పాట్ 
నన్ను ఎం చేసావో ఇంతకి 
అది అర్ధం కాదే ఇంతకి 
నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు 
గిల్లి గిల్లి ప్రేమించేసేలా 
ఓ ఓ  వన్ మోర్ టైం బేబీ వన్ మోర్ టైం 
మల్లి మల్లి చెప్పా మాటా వన్ మోర్ టైం 

Share This :



sentiment_satisfied Emoticon