తెలుసా మనసా సాంగ్ లిరిక్స్ క్రిమినల్ (1995) తెలుగు సినిమా


Album:Criminal

Starring:Akkineni Nagarjuna, Ramya Krishnan, Manisha Koirala
Music : M. M. Keeravani.
Singers :SP Balu,Chitra
Producer:K. S. Rama Rao
Director: Mahesh Bhatt


Year: 1995

English Script Lyrics CLICK HERe










తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతిక్షణం ఊ ఊ ఊ ఊ ఊ నా కళ్ళల్లో నిలిచె నీ రూపం
బ్రతుకులో ఓ ఓ ఓ ఓ అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 

ఆహా..ఆహాఅ...ఆఆ...ఆఆఆఆ..ఆఆ

డార్లింగ్ ఎవ్రీ బ్రెత్ యు టేక్ 
ఎవ్రీ మూవ్ యు మెక్  ఐ విల్ బి దేర్ విత్ యు
వాట్ వుడ్ ఐ డు వితౌట్ యు?
ఐ వాంట్ టూ లవ్ ఫరెవర్ .. అండ్ ఎవర్ .. అండ్ ఎవర్

ఎన్నడూ ఊ ఊ ఊ ఊ ఊ తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో ఓ ఓ ఓ ఓ తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ...

తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
 తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో 
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో

ఆహా..ఆహాఅ...ఆఆ...ఆఆఆఆ..ఆఆ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)