రామా చిలకమ్మా సాంగ్ లిరిక్స్ చూడాలనివుంది (1998) తెలుగు సినిమా

label


Album: Choodalani Vundi

Starring:Chiranjeevi, Soundarya
Music :Mani Sharma
Lyrics-Veturi
Singers :udit narayan, swarnalatha
Producer:Ashwini Dutt
Director:  Gunasekhar
Year: 1998







రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రాధమ్మా పాలేతెలుపన్నా నీళ్ళేనలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపికోపాలా మూగకళ్ళ తేనేదీపాలా
గంగొళి సందులో గజ్జెల గోల బెంగాలి చిందులో మిర్చిమషాల
అరెవేడేక్కి ఉన్నది వెన్నెల వాల మేడెక్కి దిగుదురా మేఘమాల

రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రాధమ్మా పాలేతెలుపన్నా నీళ్ళేనలుపన్నా గోపెమ్మా

గోపెమ్మా గువ్వాలే గూడు కాకెమ్మో
కృష్ణయ్యో పూవ్వే నాదే పూచే నీదయ్యో
దొంగలించుకున్న సొత్తు గోవింద
ఆవలించ కుంటె నిద్దరౌతుందా
ఉట్టికొట్టే వేళ రైకమ్మో చట్టీ దాచిపెట్టూ కోకమ్మో
కృష్ణమురారీ వాయిస్తావో చలికోలాటమేదో ఆడిస్తావో

ఓలమ్మో చోళిలోన షోకుగోలమ్మో
ఓయమ్మో కాళిలేక ఈలమ్మో
వేణువంటే వెర్రిగాలి పాటలే
అది వెన్నదోచుకున్న మిన్ను పాటలే
జట్టేకడితే జంట రావమ్మో పట్టువిడుపు మేలమ్మో
ప్రేమాడే కృష్ణుడు కన్నుకొట్టాల
పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాలా 

రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రామా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా
రాధమ్మా పాలేతెలుపన్నా నీళ్ళేనలుపన్నా గోపెమ్మా
ముక్కు మీద తీపికోపాలా మూగకళ్ళ తేనేదీపాలా
గంగొళి సందులో గజ్జెల గోల బెంగాలి చిందులో మిర్చిమషాల
అరెవేడేక్కి ఉన్నది వెన్నెల వాల మేడెక్కి దిగుదురా మేఘమాల

Share This :



sentiment_satisfied Emoticon