తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఆనంద పడే ఎందరో గురువులు
శిష్యుడు ఎదుగుదలనే తన ఎదుగుదలగా భావించి
తానూ జీవితంలో ఎదురుకున్న సవాళ్ళను ఆటుపోట్లను
అధిగిమించేలా శిష్యుడుకి ఉత్తమమైన భవిష్యత్తు ఇవ్వడం కోసం
తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఆనంద పడే ఎందరో గురువులకు వందనం
- రామ్ పోతురాజు
Share This :
expand_less
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon