పుట్టని బిడ్డకు పూసల దండ | సామెతలు | Aarde Lyrics

label

 


సామెత 

‘పుట్టని బిడ్డకు పూసల దండ అల్లినట్టు’



వాడుక సందర్భం ::


ఏమీ జరగకుండానే ఏదో జరిగిపోయినట్టు తెగ హడావుడి. బిడ్డ పుట్టడని తెలిసినా బిడ్డ కోసం పూసలదండ అల్లుతూ కూర్చోవటమంటే లేనిపోని హడావుడి చేయటమే.

Share This :



sentiment_satisfied Emoticon