పిలిచి పిల్లనిస్తానంటే | సామెతలు | Aarde Lyrics

label

 



సామెత 

‘పిలిచి పిల్లనిస్తానంటే కులమేమి గోత్రమేమని అడిగాడట’



వాడుక సందర్భం ::


పెళ్ళి చేసుకోవడానికి పిల్ల దొరకడమే గగనంగా వున్న రోజుల్లో ... ఒకడు పిలిచి పిల్లనిస్తానంటే..... వారి కులగోత్రాలు ప్రశ్నించాడట ఒకడు

Share This :



sentiment_satisfied Emoticon