Album :Super
Starring:Nagarjuna, Anushka Shetty, Sonu Sood, Ayesha Takia
Music :Sandeep Chowta
Lyrics-Vishwa
Singers :Udit Narayan, Sowmya
Producer: Nagarjuna
Director:Puri Jagannadh
Year: 2005
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల సాంగ్ లిరిక్స్
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
కోరికయినాలో చాల
పట్టపగలే వెనెలియాల
పైన పైన మోమాటల
లోన ఎదో ఆరాటాల ఆస్
తుహే మేరా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
కోరికయినాలో చాల
పట్టపగలే వెనెలియాల
పైన పైన మోమాటల
లోన ఎదో ఆరాటాలు ఆస్
తుహే మేరా
సరసన సరాగాలు కురిపిస్తే
తదుపరి వరాలన్నీ నీవే
తనువుని మరోమారు తరిమేస్తే
విరివిగా వయ్యారాలు నీవే
ఇహ్ ఈడూ రాజుకుంది ఇలా
వాటకొస్తా పిల్ల మల్ల
చేయామకు హాళ్ల గుల్ల
చుసేటట్టు పిల్ల జెల్ల
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
హ్మ్మ్ ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే
మనసిక ఏటో వెళ్లిపోయే
పది పది యేదే ఇలా నీవైపే
పద పద మనిసధా పారే
బోలెడంత ఎత్తునోడా
బారెడంత సొత్తునోడా
ఇహ్ ఉంటా నీకు తోడునీడ ముడిపడి ఎడాపెడా
గిచ్చి గిచ్చి చంపమాకు హొయల
తాకుతుంటే హులా హులా
కోరికయినాలో చాల ఒహ్హ్
పట్టపగలే వెనెలియాల
పైన పైన మోమాటల
లోన ఎదో ఆరాటాల ఆస్
తూహి మేరా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon