ముద్దులాట ముద్దులాట సాంగ్ లిరిక్స్

label


Album :Aata

Starring:Siddharth, Ileana D'Cruz
Music :Devi Sri Prasad
Lyrics-Chandrabose
Singers :Udit Narayan
Producer:M. S. Raju
Director:V. N. Aditya

Year: 2007]




హే

ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట

మధ్యలో ఎవడొస్తే ఏంటట ఎవరీ బాడీ

ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట

మధ్యలో ఎవడొస్తే ఏంటటా


ఓ సారి సయ్యాట ఓ సారి పోట్లాట

హోరెత్తే పడుచాట ఓడేదికాదు ప్రేమాటా


ఆరె బేటా

ఆరె బేటా ఆరు నురవుతున్న ఆటాడేసుకో

ఆరె బేటా బొమ్మ బోరుసవుతున్న ప్రేమించేసుకో


హే ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట

మధ్యలో ఎవడొస్తే ఏంటటా


పాఠశాల లేకున్నా పుస్తకాలు చూడకున్న

పాకులాడి నేర్చుకున్న ఆట సోకాటా

పక్కవాళ్ళు చూస్తున్నా పొరుగువాళ్ళు వింటున్నా

పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాటా


ఐ ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ ఇదేమి బాగాలేదు

ఇంకొంచం ఎక్కువ చెయ్యి బావుంటుంది


తియ్యంగా  పెదవాట న్యాయంగా నడుమాటా

మౌనంగా మనువాటా మారేదికాదు మనసాట


ఆరె బేటా

ఆరె బేటా ఆరు నూరవుతున్న ఆటే ఆడేసుకో

ఆరె బేటా బొమ్మ బోరుసవుతున్న ప్రేమించేసుకో


హే ముద్దులాట ముద్దులాట ముద్దులాట ముద్దులాట

ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఏంటటా


ఎండనేది లేకున్నా వానలేవి రాకున్నా

ఒకరినొకరు కమ్ముకున్న ఆట కొడుకాటా

చీకటెల్ల కాకున్నా చందమామ రాకున్నా

ఒకరినొకరు కప్పుకున్న ఆట పడుచాటా


హాయి చి చి నువ్వెప్పుడూ ఇంతే నీతో అస్సలు మాట్లాడాను అట్లాడతాను


రేయంటే మొదలంటా మూ అంటే చివరంటా

ఈరెండిటి నడిమధ్య ఆడాలి చూడు బ్రతుకాటా


ఆరె బేటా

ఆరె బేటా ఆరు నురవుతున్న ఆటాడేసుకో

ఆరె బేటా బొమ్మ బోరుసవుతున్న ప్రేమించేసుకో


హే

ముద్దులాట ముద్దులాట ముద్దులాట ముద్దులాట

ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఏంటటా హా హా


Share This :



sentiment_satisfied Emoticon