అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి సాంగ్ లిరిక్స్






కోలు కోలు కొలొయమ్మ కోలు కోలు కొలొయమ్మ

కోలు కోలు కొలొయమ్మ కోలు కోలు కోలో


అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

ఈడు ఇట్టా
వచ్చి పెట్టింది పేచి

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

ఈడు ఇట్టా వచ్చి పెట్టింది పేచీ


బావరో బావర్చి  తినిపించవా మిర్చి

వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి

ముప్పూట ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి

మేళాలు తెప్పిచ్చీ ఈ ఊరంతా తిప్పిచ్చీ

కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ

కోరుకున్నానమ్మ కో యంటే పలికాడమ్మ


కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ

డోలు డోలోయమ్మ ఢం డోలు డోలుయమ్మ

అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి


పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్న

కోలు కోలోయన్న కోలన్న కోలో

మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా

డోలు డోలోయన్న డోలన్నడోలో


పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్న

మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా

ఏరోజుకారోజు నామోజులెన్నో మరుగుతున్నాయిలే

ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే


అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి


బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంది

కోలు కోలోయన్న కోలన్న కోలో

అందమంతా అచ్చొచ్చి చిచ్చే పెడుతుంటే

డోలు డోలోయన్న డోలన్నడోలో


బక్కచిక్కి నడుమేదో బావురుమంటుంది

అందమంతా అచ్చొచ్చి చిచ్చే పెడుతుంటే

ఏపూటకాపూట నీపాట నాకై పలకరించాలిలే

ఈ పూట నీపైట ఆచోట మాటే వినను అన్నావిలే


అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి

వాయనాలు తెచ్చి వడ్డించు వార్చి

ముప్పూట ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి

మేళాలు తెప్పిచ్చీ ఈ ఊరంతా తిప్పిచ్చీ

కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ

కోరుకున్నానమ్మ కో యంటే పలికాడమ్మ


కోలు కొలోయమ్మ కొలుకోలు కోలోయమ్మ

డోలు డోలోయమ్మ ఢం డోలు డోలుయమ్మ

Share This :



sentiment_satisfied Emoticon