తన వరకు వచ్చినప్పుడుమాత్రమే | కోట్స్ | Telugu Quotes | లైఫ్ కోట్స్
తన వరకు వచ్చినప్పుడుమాత్రమే
మనిషికి బాధ విలువ తెలుస్తుంది
అప్పటి వరకు ఎదుటి వారి
బాధ చులకనగా కనిపిస్తుంది
దీని అర్ధం ఏమిటి అంటే
అనుభవమే మనిషికి గుణపాఠం
మరియు విలువలు గురించి నేర్పుతుంది
Share This :
expand_less
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon