Album :: Shankar Dhada MBBS
Devi Sri Prasad
Singers: Sachin Tyler
కరెక్టే ప్రేమ గురించి నాకేంతెలుసు
లైలామజ్నులకు తెలుసు
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరవాత తమకే తెలుసు
ఇదిగో తమ్ముడు మనకి ఓ లోవ్స్టోరీ ఉందమ్మా వింటావా ఆ
హే చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హే చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హొయల హొయల హొయలే హొయ్యాలా
నడక చూస్తే చికుబుక్కు రైల
గులాబిలాంటి లిప్ చూసి నా పల్స్ రేట్ ఏ పెరిగింది
జిలేబిలాంటి షేప్ చూసి నా హార్ట్ బీట్ ఏ అదిరింది
పాల మీగడ అంటి రంగు చూసి నా రక్తమంతా మరిగింది
నా ఏరియా లో ఎప్పుడు లేని లవ్ ఏరియా నాకు అంటూకుంది
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
తరవాత ఏమైంది అన్న
ఏమైంద ఆ రోజు వరకు హాయిగా
ఎలాపడితే ఆలా తిరుగుతూ గడిపేసేవాడిని
కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్
దాదాగిరి నో ఛాన్స్ ఓన్లీ రొమాన్స్
తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేశా
తెల్లవారుజామునే జాగింగ్ ఏ చేశా
డే వన్ దమ్ముకొట్టటం వదిలేసా
డే టూ దుమ్ముదులపడం ఆపేస
డే త్రి పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
ఓహ్ య ఇంటి ముందరే టెంట్ ఉ వెసా
ఓహ్ య ఒంటికి అందిన సెంట్ ఉ పూసా
ఓహ్ య మంచినీళ్ల లారీ దెగ్గర బిందికూడా బాగుచేస
ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో
పేస్ నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా రఫాడేసింది
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
చైలా చైలా చైలా చైలా
జీవితంలో దేనిమీద ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కళలు కన్నాను ఆ అమ్మాయి
నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఎం జరిగిందో ఏమో తెలీదు
ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది
కళ్ళలోన కళలు అన్ని కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెనే
మరి తరవాత ఏమైంది
తరవాత తరవాత ఏమౌతుంది
ఆ మరసటి రోజు మా ఏరియా లోకి ఐశ్వర్య వచ్చింది
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
చైలా చైలా చైలా చైలా
ఇది రా
ఏంటిరా మీ కుర్రవాళ్ళ గోల
చూడు తమ్ముడు ప్రేమనేది లైఫ్ లో
చిన్నపార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు
ఆ మాత్రం దానికి ఆ అమ్మాయి కోసం
ప్రాణాలు తీసుకోవటం లేదా
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం
నేరం క్షమించరాని నేరం అండర్స్టాండ్
ఓడిపోవటం తప్పుకాదురా చచ్చిపోవటం తప్పు సోదర
చావు ఒక్కటే దారంటే
ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా
దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఊర
దాన్ని మధ్యలో కతం చేసే హక్కు ఎవరికి లేదురా
నవ్వేయ్యారా చిరు చిందేయ్యరా
అరె బాధకూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటేయ్యరా హద్దు దాటేయ్యరా
ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా
ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon