బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
ఇన్నాల నుంచి కన్నా కళలు తెచ్చి అరుదైన రూపం ఈయమ్మ
పించం కుంచెగ మారని మురిపించే చిత్రం చూడని
వీరి వీరి గుమ్మడి వాడి పేరేంటి అమ్మ అమ్మడి
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
జో లాలీ అని కొత్తరాగాలెన్నో పలుకమ్మ తియ్యగా
ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునటా
ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలువు
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
అడగక ముందే అన్ని చేసి సేవకుడవి అనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఏ జన్మలోను నీ తీర్చలేని రుణమై బందించావు
ని స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు
ఎప్పుడు నా కళ్ళు చూడని వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండెపాడని మధురిమా నేర్పావు
నీలికల్లే చిందే తడిలో హరివిల్లే రాణి త్వరలో
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
మాతృత్వానికి మగరూపనివై
నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే వీధిలో
పతిని మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon