రూ. 500 ఓ గొప్పింటి కుర్రోడికిస్తే...!

label

 


రూ. 500 ఓ గొప్పింటి కుర్రోడికిస్తే...!
పోయి పిజ్జు తిని... సగం వదిలేసి వచ్చాడు
అదే రూ.500 పనిమనిషికి ఇస్తే..!
60 రూపాయలు ఊరెళ్లడానికి బస్‌ టిక్కెట్లు
150 పెట్టి మనవరాలుకి జ్రెస్‌
40 రూపాయలతో బొమ్మ
50 రూపాయలతో స్వీట్స్‌
రూ.50తో అందరి పేర్లతో గుడిలో అర్చన
వాళ్ళబ్బాయికి 50 రూపాయలు పెట్టి బెల్ట్‌
25 రూపాయలు పెట్టి అమ్మాయికి గాజులు
మిగిలిన 75 రూపాయలతో
పిల్లకు కాపీ పుస్తకాలూ పెన్సిళ్ళూ కొనిచ్చింది.
ఇప్పుడు చెప్పండి...
మీకు 500 ఇస్తే ఏంచేస్తారు?


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)