అమ్మా అమ్మ నన్ను మళ్ళి పెంచవా సాంగ్ లిరిక్స్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా (2021) | తెలుగు సినిమా


 

Album : 30 Rojullo preminchadam ela

Starring : Pradeep Machiraju, Amritha Aiyer

Music :Anup rubens

Lyrics-Ananth sriram

Singers :Master rishon rubens, Anup rubens

Producer : SV Babu

Director : Munna Dhulipudi

Year: 2021


English  Lyrics



అమ్మా అమ్మ నన్ను మళ్ళి పెంచవా సాంగ్ లిరిక్స్

అమ్మా అమ్మ

నన్ను మళ్ళి పెంచవా

అమ్మా అమ్మ

మరల లాలించవా

పది నెలలు ప్రతీక్షణము

కడుపునా పెంచావె

పది నెలలు ప్రతి నిముషం

ఒడిలో పెంచావే

భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ

నన్ను పెంచినవాని తెలియలేదే అమ్మ

అమ్మా అమ్మ

నన్ను మళ్ళి పెంచవ

అమ్మ అమ్మ

మరల లాలించవా

లాలి పాడవా మరోసారి

లాలా పోయావా మరోసారి

ఉయలుపవా మరోసారి


ఎదిగే అరకు ఎదురవదా ఎదలో పసితనము

ఎదిగేసరికి మిగిలినదా గతమై ప్రతి నిజము

చేతిలో ప్రతి ముద్దని చెంపపై ప్రతి ముద్దుని

ప్రతి జ్ఞాపకాన్నిలా తిరిగి తేవే అమ్మ

అమ్మా అమ్మ

నన్ను మళ్ళి పెంచవ

అమ్మా అమ్మ

మరల లాలించవా

లాలి పాడవా మరోసారి

లాలా పోయావా మరోసారి

ఉయలుపవా మరోసారి




Share This :



sentiment_satisfied Emoticon