ఫ్రీడమ్ ఫ్రీడమ్ సాంగ్ లిరిక్స్ ఎవడు (2013) | తెలుగు సినిమా

 


Album : Yevadu (2013)


Starring : Ram Charan Teja, Shruti Haasan, Allu Arjun, Kajal, Amy Jackson
Music : Devi Sri Prasad
Lyrics-Krishna Chaitanya
Singers :Chitra
Producer : Dil Raju
Director : Vamsi Paidipally
Year: 2013






ఫ్రీడమ్ ఫ్రీడమ్

పొగరు పోటీ మాదే వయసు వేడి మాదే
ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే
పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే
గెలిచే నైజాం మాదే ఈ సిద్ధాంతం మాదే
ఎవడెంత ఆయన భయమే ఎరుగని యవ్వన మంత్రం
మాదే మాదే మాదేలే
ఫ్రీడమ్ ఇది మా కె మా కె సొంతం
ఫ్రీడమ్ ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడమ్ టచ్ చేస్తే చేస్తాం అంతం

తెల్లని కాగితం రాసుకో జీవితం
ఏది ర శాశ్వతం కీర్తి ర నిరంతరం
నీ తెగువే చూపైనా నీ గాధలు
చాటైన తెలుగు వీర లేవరా
నీ దారికి ఎవరైనా నీకెదురే నిలిచేనా
నిన్నే నువ్వు నమ్మమంటే లోకం నీదే ర
ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడమ్ ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడమ్ టచ్ చేస్తే చేస్తాం అంతం

ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగర వెయ్యేళ్ళకి
యేలేసేయ్ రాస్తుంటే ఏ ఊర్లో
నువున్న వెతుకుతారు చూడరా
నీ చూపుకి మాటంటే ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో చరితకు పునాదే నువ్వేరా
ఫ్రీడమ్ ఇది మాకె మాకె సొంతం
ఫ్రీడమ్ ఇది యువతకు మంత్రం
ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడమ్ టచ్ చేస్తే చేస్తాం అంతం

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)