హాలీవుడ్ లేడీ (హలో మై డార్లింగ్) సాంగ్ లిరిక్స్

 


Album: Naa Hrudayamlo Nidurinche Cheli


Starring:Naveen, Lallila
Music :Sri
Lyrics-N/A
Singers :Balasubramanyamn
Producer:Babu S Borugupalli
Director:AVS Adi Narayana
Year: 1999 





హాలీవుడ్ లేడీ 

బాలీవుడ్ బాడీ 


హాలీవుడ్ లేడీ 

బాలీవుడ్ బాడీ 

సరాగాల ఇంటి 

సచిన్ చేతి బంతి 

అలా నన్ను చూసి 

ఇలా కన్ను వేసీ 

కవిన్చావు నూవూ 

లవీన్చాను నెనూ 


బాపు బొమ్మల్లోలేని 

అందలే ఉన్నదాన

నువ్వే నా డార్లింగ్ 

కవ్వాలి పాట కన్నా 

కవించే చూపులున్న

నువ్వే నా డార్లింగ్ 

నువ్వే నా డార్లింగ్.......

హల్లో మై డార్లింగ్ 

నువ్వే నా డార్లింగ్ 

హల్లో మై డార్లింగ్

హల్లో మై డార్లింగ్...


బాపు బొమ్మల్లోలేని 

అందలే ఉన్నదాన

నువ్వే నా డార్లింగ్ .....


ఫిగర్ ఉంది ది ది 

కలిసింది ది ది 

పిలిచింది ది ది 

వాట్ టూ డూ.....

ఓ హీరో రో రో 

బీట్ ఏయ్రో రో రో 

సైట్ ఏయ్రో రో రో 

లవ్ చెయ్ రో.....


కళ్ళతోటి నన్ను 

కట్టివేసినావు 

మొదటిసారి ప్రేమ రుచే చూపినావు 

ఎలాగైన నిన్ను కలిసి  తీరుతాను 

ఏనాడైనా నిన్ను గెలిచి తీరుతాను  

ఏనాడైనా నిన్ను గెలిచి తీరుతాను......

బాపు బొమ్మల్లోలేని 

అందలే ఉన్నదాన

నువ్వే నా డార్లింగ్......


అదుగోరా అదుగోరా  నీ లవ్వు  రో 

నీతోటి లవ్ బాటా కోచిన్దిరో 

సరదాగా సరసాలు ఆడేయరో 

మోతేక్కు డ్యూయెట్ పడేయరో


ఓ ప్లే బాయ్ బాయ్ బాయ్

నా డ్రీమ్ బాయ్ బాయ్ బాయ్ 

హాయ్ రే హాయ్ హాయ్ హాయ్ 

లవ్ చేసేయ్.....


నువచ్చాకగాని ప్రేమంటే తెలీదు

నికిచ్చాకగాని మనసే తెలిదు 

కళ్ళు కలసినాక కలే కంటే నేను 

కలే నిజంకాగా కలుసుకుంటే నేను  

కలే నిజంకాగా కలుసుకుంటే నేను..


నితోటే నేను ఉంటా 

నువ్వేలే నాకు జంట

హలో మై డార్లింగ్..

నువ్వే నా ప్రాణం అంట 

గుండెల్లో దాచుకుంట 

హలో మై డార్లింగ్

హలో మై డార్లింగ్

నువ్వే నా డార్లింగ్

హలో మై డార్లింగ్

నువ్వే నా డార్లింగ్

నువ్వే నా డార్లింగ్...

Share This :



sentiment_satisfied Emoticon