జాబిలమ్మా ఆగవమ్మా సాంగ్ లిరిక్స్ జానకి వెడ్స్ శ్రీరామ్ (1998) తెలుగు సినిమా

 


Album :Subhavaartha 

Starring: Arjun, Soundarya, Kavya, Siva Parvathi, Chandra Mohan

Music : Koti

Lyrics-

Singers :S. P. Balu, K. S. Chithra

Producer: A. Y. Maharshi

Director: P. N. Ramachandra Rao

Year: 1998

English Script Lyrics Click Here



జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త

జంట ప్రేమ చాటేనమ్మా వేలవన్నెలా ఈశుభవార్త

కలి తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని

ఈ కనివిని వెరుగని కళ్యాణం అపురూపం అని

కలే తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని

జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త

జంట ప్రేమ చాటేనమ్మా

వేలవన్నెలా ఈ శుభవార్త

కలే తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని


ప్రతి మదనులు తొలి అతిధులుగా

కదిలొచ్చే కాలమనిీ

శృతి ముదిరిన తహతహలన్ని ఆహ్వానం పాడని

మన కలయిక కలలకు కలగా అనిపించే సమయమని

మునుపెరగక ప్రతి నిమిషాన్ని కౌగిల్లోసాగనీ

చెరో సగమయే సరాగాలతో

ఒకే ప్రాణమై ఉందాం రమ్మని

ఎడబాటే లేని ఏకాంతంనే అందించని

జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త

జంట ప్రేమ చాటేనమ్మా

వేలవన్నెలా ఈ శుభవార్త

కలే తీయగా ఫలించేనని

హో..వరాలీయిగా వరించేనని


కలతెరుగని తలపుల హృదయం సరిపోని కోయిలని

అలు పెరుగని వలపుల దీపం మన ఎదలో చేరని

ఏ రుతువున చెదరని స్నేహం

మన బ్రతుకున ఉన్నదని

మన పెదవుల నిలిచిన ఛైత్రం

చిరు నవ్వులు పూయని

సదా ఈ జతా ఇదే తీరుగా

ప్రతి ఊహని నిజం చేయగా

ఈ తియ్యని చెలిమే తీరని రుణమై దీవించని

జాబిలమ్మా ఆగవమ్మా అలకించవా ఈ శుభవార్త

జంట ప్రేమ చాటేనమ్మా

వేలవన్నెలా ఈ శుభవార్త

కలే తీయగా ఫలించేనని వరాలే ఇలా వరించేనని

ఈ కనివిని యెరుగని కళ్యాణం అపురూపం అని

కలే తీయగా ఫలించేనని వరాలీయిగా వరించేనని

జాబిలమ్మా..

Share This :



sentiment_satisfied Emoticon