బాగుండాలమ్మ సాంగ్ లిరిక్స్

 



Album:  Bagundalamma Private Album

Starring: Akshith Marvel & Aishwarya

Music: Kalyan

Lyrics-Laxman

Singers :Ramu

Producer:Sravan Sandy

Director: Laxman

Year: 2020


English Font Lyrics







మందు లేని గాయమే .. చేసి పోయినవే

మంట ఓర్చుకోనిదే  నా కంట నీరు ఆగవే


మందు లేని గాయమే .. చేసి పోయినవే

మంట ఓర్చుకోనిదే  నా కంట నీరు ఆగవే


తప్పులే  తప్పేలేయ్ 

ఈరోజుల్లో ప్రాణంగా ప్రేమించా తప్పంతా నాదేలే 


తప్పులే  తప్పులే 

నా జన్మంతా నీ చెంత అనుకున్న  తప్పంతా నాదేలేయ్ 


అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే

అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే 

అందరిలాగే నేను నిన్ను కోరుకొనే 


బాగుండాలమ్మ  నువ్వు ఎవరితో వున్నా 

ఈ బాధే చాలమ్మ  బ్రతికేస్తా ఈ జన్మ 


బాగుండాలమ్మ  నువ్వు ఎవరితో వున్నా 

ఈ బాదే చాలమ్మ  బ్రతికేస్తా ఈ జన్మ 


అనుకున్నానే నీ మేడలో మెరిసే తాలని 

అనుకోలేదే  నీ పెళ్ళిలో అతిధి నేనని 


రాసుకున్న నా నెత్తుటితో ప్రేమ లేఖ 

నాకు ఇచ్చావే రమ్మని నీ పెళ్లి పత్రిక 

నీ చుట్టుముట్టున అతిధులు  అందులోనే నీ నవ్వులు 

నీ పక్కనున్నోడి మునివేళ్ళు .. నీకు వేస్తూ ఉంటె మూడు ముళ్ళు 

చూడలేక నేను చాచి బతికానే 

కన్నీటి అక్షింతలేశానే 


బాగుండాలమ్మ  నువ్వు ఎవరితో వున్నా 

ఈ బాదే చాలమ్మ  బ్రతికేస్తా ఈ జన్మ 


బాగుండాలమ్మ  నువ్వు ఎవరితో వున్నా 

ఈ బాదే చాలమ్మ  బ్రతికేస్తా ఈ జన్మ 


అనుకున్నానే నానుదిటి రాత నువ్వని 

చుస్తున్నానే  బ్రతుకంటే ఇంతేనేమని 


అనుకున్నానే న ఇంటి దీపమేయాని 

చుస్తున్నానే  ఆ ఇంటి వెలుగు నువ్వని 


పూవులు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదాన 

ఊపిరి ఆగేటి భాదలోనా  చిందులేస్తున్నానే పిచ్చివాన్నా ..

తట్టుకోలేని బాధే నాకున్న  సంతోషంగా నిను సాగనంపుతున్న 


బాగుండాలమ్మ  నువ్వు ఎవరితో వున్నా 

ఈ బాధే చాలమ్మ  బ్రతికేస్తా ఈ జన్మ 


బాగుండాలమ్మ  నువ్వు ఎవరితో వున్నా 

ఈ బాధే చాలమ్మ  బ్రతికేస్తా ఈ జన్మ 




Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)