నువ్వక్కడుంటే నేనిక్కడుంటే సాంగ్ లిరిక్స్



Starring:Venu, Kamalinee Mukherjee
Music :Chakri
Lyrics-Ramajogayya Sastry
Singers :Chakri & Kousalya
Producer:Valluripalli Ramesh
Director:Vamsy
Year: 2009



నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేల చెంతేకే రానంది వేల
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

సరిగమలే వర్ణాలుగా కలగలిసేన
కంటి పరదా నీ బొమ్మగా కలలోలికేన
వర్ణమై వచ్చానా వర్ణమే పాడాన
జాను తెలుగులా జాన వెలుగుల
వెన్నెలై గిచ్చాన వేకువే తెచ్చాన
పాల మాడుగుల పూల జిలుగుల
అన్ని పోలికలు విన్న.. వేడుకలో వున్నా
నువ్వేమన్నా నీమాటలు నన్నే చూస్తున్న..

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల

ప్రతి ఉదయం నీలా నవ్వే సొగసుల జోల
ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల
అంతగా నచ్చాన ఆశలే పెంచాన
గొంతు కలపన ... గుండె తడపన
నిన్నలా వచ్చానా రేపుగా మారాన
ప్రేమ తరఫున … గీత చేరాపన
ఎంత దూరాన నే వున్నా నీతోనే నే లేన
నా ఊపిరే నీ వూసుగా మారిందంటున్నా..

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
ఎందుకో ఏకాంత వేల చెంతేకే రానంది వేల
గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీల
నీ ఊహలో కల ఊగింది ఊయల
ఆకాశవాణిలా పాడింది కోకిల

నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విల
నువ్విక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గల
Share This :



sentiment_satisfied Emoticon