నోములను నోచి సౌఖ్యంబునొందుచున్న పాట లిరిక్స్ | గోదా గీత మాలిక

ఆల్బం : గోదా గీత మాలిక

సంగీతం : రాధా గోపి

సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్

గానం : వాణీజయరాం 

 

నోములను నోచి సౌఖ్యంబునొందుచున్న

మువిద తలుపులా తెరవకే యున్నపోయి

వత్తుననుచు మాటైన పలుకరాదో


రామబాణాల సమసిన రాక్షసుండు

కుంభకర్ణుండు తన నిద్ర కూడా

నీకే ఇచ్చి పోయేనా 

 

మాయార్తిని ఎరిగి లెమ్మా

తేరి కొనివచ్చి

తలుపులు తెరువుమమ్మా

తలుపులు తెరువుమమ్మా  

Share This :



sentiment_satisfied Emoticon