అసురులుద్ధతి చెలరేగ పాట లిరిక్స్ | గోదా గీత మాలిక

 ఆల్బం : గోదా గీత మాలిక

సంగీతం : రాధా గోపి

సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్

గానం : వాణీజయరాం 

 

అసురులుద్ధతి చెలరేగ

అమర వరులూ

ముప్పదియు మూడుకోట్లకు

ముందు నిలచి

 

భయము వాపిరి

పరమాత్మ భక్త సులభా

మేలుకోవయ్యా కరుణా

మా మేలుకోరు 

  

అమ్మ నప్పిన్న

పద్మ దళాయతాక్షీ

లేచి మా నోముకేలోటు

లేనియట్లు అన్ని

పరికరంబుల తోడ

ఆత్మనాధునిచ్చి


మా నోము కొనసాగ

ఇచ్చగొనుము

మా నోము కొనసాగ

ఇచ్చగొనుము

        

Share This :



sentiment_satisfied Emoticon