యేయి వరాలో పాట లిరిక్స్

యేయి వరాలో
యేయి వరాలో
ఏకులొడికిన పాప
యర్రన్న పాప        ॥యే॥
అరూగో అన్నన్లు
వచ్చూచున్నారు        ॥యే॥
ఆరెందుకొస్తారు
రాజూలళ్లుళ్లు        ॥యే॥
రాజూలళ్లుళ్లైతే
రారంటే పాప        ॥యే॥
నామాట బోటైతే
మేడెక్కి చూడమను        ॥యే॥
గోడపై నిచ్చెన్లు
మేడాపై వేసింది        ॥యే॥
కట్టున్న చీరల్లు
చిరుకచ్చ లోసింది        ॥యే॥
యెండూ బల్లికిమల్లె
ఎక్కింది పాప        ॥యే॥
పైడీ బల్లికి మల్లె
ప్రాకింది పాప        ॥యే॥
అల్లంతదూరాన
అన్నలను చూసి
చెవ్వూ చెవ్వూన పాప
మేడా దిగింది...        ॥యే॥
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)