నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే పాట లిరిక్స్ | వివాహబంధం(1964)

 చిత్రం : వివాహబంధం(1964)

సంగీతం :ఎమ్.బి.శ్రీనివాసన్

సాహిత్యం : సినారె

గానం : భానుమతి, పి.బి.శ్రీనివాస్


నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే

కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

అహ..హ హహ.. ఆ హాహ

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే

కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

మ్.హ్.హ్.అహ హ హహ ఆ హాహ


దూరతీరాలలో కోరికలు సాగెనో మ్.హ్.మ్.

నాలోని రాగాలతో కాలమే ఆగెను

నీవు నాకోసమే

నీడఓలే నీవెంట సాగే నేను నీకోసమే

మ్.హ్.హ్..అహ హ హహ ఆ హాహ


నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే

కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

అహ హ హహ ఆ హాహ


నావ ఊగాడెను భావనలు పాడెను మ్.హ్.మ్.

నావ ఊగాడెను భావనలు పాడెను మ్.హ్.మ్.

ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెనుఎంత ఆనందమే

నేటికైన ఏనాటికైనా నిలుచు ఈ బంధము

మ్.హుహు..అహ హ హహ ఆ హాహ


నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే

కనులలోన కలలలోన కలసి ఉన్నాములే

అహ హ హహ ఆ హాహ

అహ హ హహ ఆ హాహ

అహ హ హహ ఆ హాహ

Share This :

Related Post

avatar

నేను ఈ సినిమా 1965 లో మా అమ్మ నాన్న తో చూసినాను 7 సంవత్సరాల వయస్సు లో.
అప్పుడు సినిమాలో స్టీమర్ గుర్తు నాకు.

delete 9 January 2023 at 02:25



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)