చిత్రం : జులాయి (2012)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీ మణి
గానం : సాగర్ , రెనినా రెడ్డి
మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే డౌటు
మీ రూట్లో వెలగదు లైటు నాకసలే తెలియని చోటు
ఆ గేటుకి ముందో డాగు అది అందే బాబు ఆగు
దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే వణికెను ఒళ్ళు
మీ ఇంటికి ముందో బెగ్గర్ ఆడొంటికి చిల్లుల నిక్కర్
ఆడి కంటికి నేనొక జోకర్ లాగా కనిపిస్తున్నానే
నువు మేల్కొని బాల్కని గోడని దూకేస్తే
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

హే.. కోఠిలొ ఉందో కాఫీ హౌసు కేపచ్చినోకి అది ఫేమస్సు
నురగలు కక్కే కాఫీ కప్సు తగిలాయో నీ చెర్రీ లిప్సు
టేబులు కింద చేతులు చేస్తాయ్ ఎంతో రొమాన్సు
ఓయ్.. కాఫీ తాగేదా నీ ఫేసు నీ ఎదవైడియా నాకు తెల్సు
జబ్బలు దాచని స్లీవులెస్సు మోకాళ్ళు దాటని మినీ స్కర్ట్సు
ఆకలి నిండిన నీ చూపుల్తో ఎంతో న్యూసెన్సు
ఏ.. అట్టా కాదే చిట్టి నాకో నాటీ తాటే తట్టి
అందరి ముందున పట్టి నీకో ఫ్రెంచ్ ముద్దే పెట్టి
ఆ ఊపుకి షాపుకి టాపు లేచి పోయేలా

ఓల్డ్ సిటీలో సినిమా హాలు అక్కడ ఆడేవన్ని లవ్ స్టోరీలు
పాప్ కార్న్ తింటూ ఒకటో రీలు పావుబాజీతో ఇంటర్వెల్లు
పావుగంటకో డ్యూయెట్ చూస్తూ దిద్దేద్దాం ప్రేమ అ ఆ లు
ఆపర బాబు కహానీలు పెట్టకు నాకు చెవిలో పూలు
ఖాళీ హాల్లో కార్నర్ సీటు ఒకే కూల్ డ్రింక్ రెండు స్ట్రాలు
అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ చేస్తావేమో ఎక్ స్ట్రాలు
హేయ్.. అల్లా కాదే పిల్లా నీతో నేనే ఏగేదేల్లా
అల్లాహ్ జీసస్ మళ్ళా పుట్టి నిన్నే నమ్మించాలా
నా మాటిని మ్యాటినీ ఆటకి వచ్చేస్తే

comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon