గాజువాక పిల్లా పాట లిరిక్స్ | నువ్వు నేను (2001)

 


చిత్రం : నువ్వు నేను (2001)

సంగీతం : ఆర్.పి.పట్నాయక్

సాహిత్యం : కులశేఖర్

గానం : ఆర్.పి.పట్నాయక్


గాజువాక పిల్లా

మేం గాజులోళ్ళం కాదా

గాజువాక పిల్లా

మేం గాజులోళ్ళం కాదా

గాజువాక పిల్లా

మేం గాజులోళ్ళం కాదా

నీ చెయ్యి సాపలేదా

నీ చెయ్యి సాపలేదా

మా గాజు తొడగలేదా

గాజువాకే పిల్లా మాది

గాజులోళ్ళమే పిల్లా మేము

గాజువాకే పిల్లా మాది

గాజులోళ్ళమే పిల్లా మేము


సబ్బవరం పిల్లా

మేం సబ్బులోళ్ళం కాదా

సబ్బవరం పిల్లా

మేం సబ్బులోళ్ళం కాదా

నీ వీపు సూపలేదా

నీ వీపు సూపలేదా

మా సబ్బు రుబ్బలేదా

సబ్బవరమే పిల్లా మాది

సబ్బులోళ్ళమే పిల్లా మేము


సిరిపురం పిల్లా

మేం సీరలోళ్ళం కాదా

సిరిపురం పిల్లా

మేం సీరలోళ్ళం కాదా

నీ సీర ఇప్పలేదా

నీ సీర ఇప్పలేదా

మా సీర సుట్టలేదా

సిరిపురమే పిల్లా మాది

సీరలోళ్ళమే పిల్లా మేము


మువ్వలపాలెం పిల్లా

మేం మువ్వలోళ్ళం కాదా

మువ్వలపాలెం పిల్లా

మేం మువ్వలోళ్ళం కాదా

నీ కాలు చాపలేదా

నీ కాలు చాపలేదా

మా మువ్వ కట్టలేదా

మువ్వలపాలెమే పిల్లా మాది

మువ్వలోళ్ళమే పిల్లా మేము


Share This :



sentiment_satisfied Emoticon