మహానుభావుడవేరా పాట లిరిక్స్ | మహానుభావుడు


చిత్రం : మహానుభావుడు

సంగీతం : ఎస్.ఎస్.థమన్‌ 

సాహిత్యం : కృష్ణకాంత్‌ (కెకె)

గానం : గీతామాధురి, ఎం.ఎం.మానసి


మహానుభావుడవేరా

నువ్వే నా మహానుభావుడవేరా

మహానుభావుడవేరా

నువ్వే నా మహానుభావుడవేరా


అడగందే గాలైనా తగలొద్దు అంటూనే

అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా


మహానుభావుడవేరా

నువ్వే నా మహానుభావుడవేరా

మహానుభావుడవేరా

నువ్వే నా మహానుభావుడవేరా


వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా

డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ

వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా

డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ


కనులని కడిగే కలగను వాడే

చినుకులనైనా వడగడుతాడే

అడుగుకు ముందే తుడుచును నేలే

కదిపితే కాలే పరుచును పూలే

ముసుగేసే ముత్యానివో

మరకుంటే మారేడు మణిపూసా మా రేడూ

మచ్చసలే లేనోడు... చందురుడే మావాడు


మహానుభావుడవేరా

నువ్వే నా మహానుభావుడవేరా


ఎదురుగ ఉన్నా ఎగబడిపోడే

ఎడముగ ఉండే ఎదసడి వీడే

కుదరదు అన్నా కుదురుగా ఉండే

కలబడుతున్నా కదలడు చూడే

అరుదైన అబ్బాయిరో

పెదవైనా తాకిందో... తెగసిగ్గూ రుద్దేడు

కురులైనా ఆరేడు... చెదిరేనో సర్దేడు


మహానుభావుడవేరా

నువ్వే నా మహానుభావుడవేరా

మహానుభావుడవేరా

నువ్వే నా మహానుభావుడవేరా


వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా

డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ

వాన్న వాన్నా వాన్నా వాన్నా వాన్నా

డోంట్ యూ వాన్నా కమ్ అండ్ గెట్ మీ నౌ


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)