అరెరె ఎక్కడ ఎక్కడ పాట లిరిక్స్ | నేను లోకల్ (2016)


చిత్రం : నేను లోకల్ (2016)

సంగీతం : దేవిశ్రీప్రసాద్

సాహిత్యం : శ్రీమణి

గానం : నరేష్ అయ్యర్; మనీష ఈరబత్తిని


అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ

ఎక్కడ నా ప్రాణం?

ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...

అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు

ఎప్పుడు నీతో నా పయనం?

ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...

మాటల్నే మరిచే సంతోషం

పాటల్లే మారింది ప్రతీ క్షణం

అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ

ఎక్కడ నా ప్రాణం?

ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...

అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు

ఎప్పుడు నీతో నా పయనం?

ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...


నింగిలో ఆ చుక్కలన్నీ

ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా?

హో దారిలో ఈ పువ్వులన్నీ

జంటగా వేసిన మన అడుగులేగా!

మబ్బుల్లో చినుకులు మనమంట!

మనమే చేరేటి చోటేదైన అయిపోద పూదోట!


అరెరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ

ఎక్కడ నా ప్రాణం?

ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...

అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు

ఎప్పుడు నీతో నా పయనం?

ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...


ఓ కళ్ళతో ఓ చూపు ముద్దే

ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా

ఆ పెదవితో పెదవులకి ముద్దే

అడగడం తెలియని అలవాటు మార్చవా

కాటుకనే... దిద్దే వేలవుతా,

ఆ వేలే పట్టి ఏ వేళ నీవెంట అడుగేస్తా


ఆఆ.. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ

ఎక్కడ నా ప్రాణం?

ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం...

అరెరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు

ఎప్పుడు నీతో నా పయనం?

ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం...


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)