పొరపాటిది తడబాటిది పాట లిరిక్స్ | లేడీస్ టైలర్ (1986)

 చిత్రం : లేడీస్ టైలర్ (1986)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సిరివెన్నెల

గానం : బాలు, జానకి


పొరపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా

పొరపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా

ఏదోపాపం పసివాణ్ణి.. జాలీ చూపి.. మన్నించండి

అతితెలివితో మతిపోయెనా నీ వేషం నా ముందరా

అతితెలివితో మతిపోయెనా నీ వేషం నా ముందరా


వలనుకొరికే చేప నేనూ ఎరను చూసీ మొసపొనూ

వెకిలి వేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పద

యముడిలా వాడు వెనక ఉన్నాడు.. 

తెలుసునా.. తెలియజెప్పనా

వొద్దు వొద్దు బాబోయి తప్పు కాయి తల్లోయి

తప్పు తెలుసుకుంట గోడ కుర్చీ వేస్తా

మొన్ననే నేను కళ్ళు తెరిచాను

ఇంతలో నన్ను బూచాడికిచ్చెయకు


అతితెలివితో మతిపోయెనా ఈ వేషం నా ముందరా

అతితెలివితో మతిపోయెనా ఈ వేషం నా ముందరా

పొనీ పాపం అనుకుంటే 

ఓహో చనువే ముదిరిందే మర్యాదేనా

పొరపాటిది.. తడబాటిది గుంజీల్లే తీసేయ్యనా

అతితెలివితో మతిపోయెనా ఈ వేషం నా ముందరా

 

విలువ తెలిసే వెతికి చేరా 

బతుకు నీతో ముడిని వేశా

దరికి జేరాను వరము వేడాను 

కరుణతో దారి చూపవా

మనసులో మాట తెలుసుకోవమ్మ 

చెలిమితో కలిమి కురియవా

చిన్నవాడా.. నిన్ను నమ్ముతాను లేవోయి 

అల్లరెందుకింక పల్లకీని తేవోయి

కోతి వేషాలు మానితే చాలు 

నిన్ను వెన్నంటే ఉంటాను ఏనాడు


పొరపాటిది.. తడబాటిది గుంజీల్లే తీసేయ్యనా

అతితేలివితో మతిపోయెనా నీ వేషం నా ముందరా

లాలాలాల.. వదలండీ...  

లాలాలలలాలా ముదిరిందే మరియాదేనా.. 

లల్లలాలల.. తడబాటిది లాలాలా నా ముందరా.. 

లల్లలాలల.. తడబాటిది లాలాలా నా ముందరా.

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)