చిత్రం : టెంపర్ (20156)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: విశ్వ
గానం: రమ్య బెహార, అద్నాన్ సమి
అయ్ లైల లైల లైలా
లయ తప్పె గుండెలోనా..
సరికొత్త పుంతలో పడ్డా లవ్ లోనా...
ఆ నువ్ పెదవి విప్పకున్నా
నీ నవ్వు తెలిపి జానా...
నా వలపు సీమకే ఆహ్వానిస్తున్నా....
తొలి చూపే ఎద నువ్వే
తట్టుత్తర తరబాటే
మనసేమో వశకాదే నీ బంధీనైపోయ
చూలెంగే ఆస్మా.. జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా..
చూలెంగే ఆస్మా.. జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా..
అవ్.. చెలి ప్రతిమని పికాసో లా
ఎద పలకం నింపేసా
పరువానికి పట్టమే నేడిలా
అవ్.. తలమునకల తపస్సేల
తమకిది నా బరోసా...
మనసిస్తే సాగన నీడల
అయ్ యాయ్ యా చెలి వరమిచ్చే సెలవేరు
తెగ నచ్చాలే నీ తీరు
మరి ఇందరు ఉన్నా నీ సరి రాలేరూ.....
చూలెంగే ఆస్మా.. జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా..
మది గెలిచే దృశ్యమా
ఎద లయలో లాస్యమా
మనసంతా నీకిలా వశ్యమా...
హో.. చిటుకున దరి సమీపిస్తు
పెనవేయగ తలిస్తే అలజడులే
రేగవ ఎదలో
అవ్ తొలి తికమక తమాయిస్తు
సుముకతతో స్మరిస్తే...
పరుగున జని చేరన జతలో..
పద పద నెట్టుకు పరువాలో..
మొదలెట్టుకొ మురిపాలు
కనికట్టు లేవోచూపే నీ బాడీ లో..
హా తొలి చూపే ఎద నువ్వే తట్టుత్తర తరబాటే
మనసేమో వశకాదే నీ బంధీనైపోయా..
చూలెంగే ఆస్మా.. జానేమన్ జానెజా
కెహ్ రహ ప్యార్ కర్ ఏ సమా..
మది గెలిచే దృశ్యమా
ఎద లయలో లాస్యమా
మనసంతా నీకిలా వశ్యమా...
చూలెంగే ఆస్మా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon