జయ జయ ప్రియ భారత సాంగ్ లిరిక్స్ రాక్షసుడు (1986) తెలుగు సినిమా | Aarde Lyrics



Album:Rakshasudu


Starring:Chiranjeevi, Radha, Suhasini
Music :Ilaiyaraaja
Lyrics-Veturi Sundararama Murthy 
Singers :SP Balu,S. Janaki
Producer:K. S. Rama Rao
Director:A. Kodandarami Reddy


Year: 1986

English Script LYrics Click Here


జయ జయ ప్రియ భారత సాంగ్ లిరిక్స్



జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ సశ్యామల
సుశ్యామచలాచ్చేలాంచల
జయ జయ సశ్యామల
సుశ్యామచలాచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఆ..
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి

జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పత విహరణ
ఆఆఆఆఆ..ఆఆఆఆఆ..
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణా

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నా
Share This :
avatar

ఇది కృష్ణశాస్త్రిగారి గేయం ఈ.గీతాన్ని ఆయన కాకినాడ ప్రభుత్వ కళాశాలలో లక్చరర్ గా పనిచేస్తున్నపుడు తమ విద్యార్థుల కోసం వ్రాసారు. కాలం 1933-41 మధ్య అనుకుంటాను. మీరు దీన్ని ఎవరో సినీజీవి అక్కౌంటులో వేసారు. పొరపాటు.

delete 29 May 2021 at 00:42
avatar
Anonymous

kavi gaayaka vaitaaLika gaLa viSaala patha viharaNa

ani unDaali.

I do not think today many will really get the detailed meaning of the lyrics. It will be nice if someone writes the detailed meaning of the song. Then we will know the greatness of DEvulapalli Krishna Sastry garu.

Thanks.

delete 29 May 2021 at 06:18



sentiment_satisfied Emoticon