కుకు.. కోకిల రావే సాంగ్ లిరిక్స్ సితార (1983) తెలుగు సినిమాAlbum :Sitara


Starring:Suman, Bhanupriya

Music :Ilayaraja

Lyrics-Veturi Sundara ramamurthy

Singers :S.P.Balu, S.Janaki

Producer:Edida Nageshwara Rao

Director:Vamsi

Year:1983


English Script Lyrics Click Here

కుకు.. కోకిల రావే సాంగ్ లిరిక్స్ 
 కుకుకూ.. కుకుకూ..

కుకుకూ.. కుకు..

కుకుకూ.. కుకు.. కోకిల రావే

కుకుకూ.. కుకు..

కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..

రాణి వాసము నీకు ఎందుకో కో కో

రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో

కుకుకూ.. కుకు..

కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..


రంగుల లోకం పిలిచే వేళ.. 

రాగం నీలో పలికే వేళ..

విరులా తెరలే తెరచి రావే.. 

బిడియం విడిచి నడచి రావే

నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో

నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో

స్వరమై రావే విరిపొదల ఎదలకు


కుకుకూ.. కుకు..

కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..


పిప్పీ పిప్పీ పిప్పీ పిప్పీ పిప్పీ.. డుండుం టట డుండుం టట..      

పిప్పీపి పీపీ పీపీపిపీ.. డుండుం టట డుండుం టట..

పీపీపి పీపీపి పిప్పీపి.. డుండుం టట డుండుం టట..

పిప్పీపి పీపీ పీపీపిపీ.. పీపీపి పీపీపి పిప్పీపి

పిప్పీపి పీపి పిప్పీపి.. పీపీపి పీపీపి పిప్పీపి

పీపీపి.. పీపీపి.. పీపీపి.. పీపీపీ..ఓ..హ్.హ్.హ్...


సూర్యుడు నిన్నే చూడాలంట.. 

చంద్రుడు నీతో ఆడాలంట..

బురుజూ బిరుదూ విడిచి రావే.. 

గడప తలుపూ దాటి రావే..

నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో

నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో

లయగా రావే ప్రియ హృదయ జతులతో


కుకుకూ.. కుకు..

కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..

కుకుకూ.. కుకు..

కుకుకూ.. కుకు.. కోకిల రావే.. కుకు..

రాణి వాసము నీకు ఎందుకో కో కో

రెక్క విప్పుకో చుక్కలందుకో కో కో

కుకుకూ.. కుకు..

కుకుకూ.. కుకు.. కోకిల రావే.. ఏ..Share This :sentiment_satisfied Emoticon