ఓ చేదు స్నేహం (గతం) -2020 సాంగ్ లిరిక్స్ | Aarde Lyrics

gatham ochedu sneham ఓ చేదు స్నేహం చేసింది గాయం O Chedu Sneham Chesindi Gaayam O Chedu Sneham  Gatham Song Lyrics Gatham Aarde Lyrics O Chedu Sneham Song Lyrics Aarde Lyrics telugu Lyrics O Chedu Sneham  aardelyrics.com O Chedu Sneham  gatham song lyrics aardelyrics com  telugu song O Chedu Sneham  downalod O Chedu Sneham song

 

Album:: Gatham

Genere: Private Album

Singer: Hymath Mohammed

Lyrics:Karunakar Adigarla

Music:Hymath Mohammed

Year:2020

English Script Lyrics CLick Here

Watch THis Song Click Here


ఓ చేదు స్నేహం (గతం) -2020  సాంగ్ లిరిక్స్
ఎన్నో ఊహల్లో

పాదం సాగేనే

ఏవో ఆశల్లో

ప్రాణం తెలెనే

ఓ చేదు స్నేహం 

చేసింది గాయం

ఈనాటికి నింద మోసేంతలా

ఓ చిన్న నేరం

అయ్యింది శాపం

ఏ నాటికి కోలుకోనంతలా

ఓ గతమా

జ్ఞాపకమై వెంటాడకే

నా గతమా

జీవితమే మంటలా మార్చకే

ఎన్నో ఊహల్లో

పాదం సాగేనే 

ఏవో ఆశల్లో 

ప్రాణం తెలెనే


తప్పటడుగే పడినది

జీవితం అనేటి బాటలో

తప్పుకోనుగా

దారి  కానరాదు ఎందుకో

నేటి వెలుగే మున్ముదికిక

వెళ్లమనినా

నిన్న బ్రతుకే 

ముల్లై బాధ రేపేనా

పెదవి చివర 

చిరునవ్వులెన్ని చేరినా

గుండె గదిలో 

పెను భారమంతా వేదన

నా తప్పు నన్నే నిలదీస్తూ

నరకాన్ని  చూపు యాతన

ఓ  గతమా

ఇకనైనా నను వీడవే

నా గతమా

నువ్వు  లేని జీవితం ఇవ్వవే

నాకే నామీదే ద్వేషం రేగెనే

నన్నే వీడని దోషం చేసానే 

నా నిన్నలేని నానుండి వేరై

పొయెటి ఓ దారి లేదా ఇక

ఏ నింద లేని ఓ జీవితాన్ని 

పొందాలనే కొరికే తీరదా

ఓ గతమా

ఇకనైనా నను వీడవే

నా గతమా

నువ్వు లేని జీవితం ఇవ్వవే


ఎన్నో ఊహల్లో

పాదం సాగేనే

ఏవో ఆశల్లో

ప్రాణం తెలెనేShare This :sentiment_satisfied Emoticon